The United Kingdom
Добро пожаловать
Вход / Создать Плейлист

Indian Railways Likely To Operate Vande Bharat Express Between Secunderabad & Nagpur

Спасибо! Поделитесь с друзьями!

URL

Вам не понравилось видео. Спасибо за то что поделились своим мнением!

Sorry, only registred users can create playlists.
URL


Добавлено by Admin В Айронбридж
40 Просмотры

Описание

సికింద్రాబాద్ నుంచి నాగ్ పూర్ స్టేషన్ మధ్య వందే భారత్ రైలును పట్టాలెక్కించేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ మార్గాల మధ్య ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం 10 గంటల సమయం పడుతుండగా.... 6 గంటల్లోనే గమ్య స్థానానికి చేరుకునే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. సుమారు 580 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ మార్గంలో ఇప్పటికే 30 వరకు రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. కాజీపేట, రామగుండం,మంచిర్యాల, కాగజ్ నగర్ , సిర్పూర్ స్టేషన్లలో రైలు హాల్టింగ్ ఉండే అవకాశముంది. ఇప్పటికే 18 మార్గాల్లో ఈ రైళ్లను నడిపిస్తుండగా సికింద్రాబాద్ -నాగ్ పూర్ మార్గంలో ఇది 19వ రైలు కానుంది. త్వరలో ఈ రైలు రాకపోకల షెడ్యూల్ ను కూడా అధికారికంగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించనున్నారు.
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------

Написать комментарий

Комментарии

Комментариев нет. Будьте первым кто оставит комментарий.
RSS