Vande Bharat Express Train Vijayawada To Chennai | PM Modi Will Launch On July 7 |
Описание
ఏపీలో మరో వందేభారత్ రైలు అందుబాటులోకి రానుంది. విజయవాడ-చెన్నై మధ్య రాకపోకలు ఈనెల 7 నుంచి మొదలు కానున్నాయి. ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా అయిదు వందేభారత్ రైళ్లను వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. అందులో విజయవాడ-చెన్నై మధ్య నడిచే రైలు కూడా ఉంటుందని..... విజయవాడ డివిజన్ రైల్వే అధికారులకు సమాచారం అందింది. ఇప్పటికే అధికారులు ప్రారంభోత్సవ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ రైలు 8వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో రాకపోకలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. విజయవాడ నుంచి చెన్నై మధ్య ఏయే స్టేషన్లలో రైలు ఆగుతుందో తెలియజేయడంతో పాటు రాకపోకల షెడ్యూల్, టిక్కెట్ ధరలు..వంటి వివరాలు ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. ఈ రైలును రేణిగుంట మీదగా నడపాలని విజయవాడ డివిజన్ రైల్వే అధికారులు కోరినట్లు తెలిసింది.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------